Sunday, October 13, 2024
HomeదైవంMahanandi Stunning pics: మహానంది ఆలయంపై మనోహర దృశ్యం

Mahanandi Stunning pics: మహానంది ఆలయంపై మనోహర దృశ్యం

వావ్ ..మహానంది అందాలు చూశారా !

ప్రకృతి సోయగాల అందాలతో, నల్లమల కొండల నడుమ మహానంది పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. శుక్రవారం మహానంది ఆలయంపై నీలివర్ణ కాంతులు, తెల్లటి మేఘాలతో కూడిన మనోహరమైన అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News