నిత్యం బిజిబిజిగా ఉండే మంత్రి నారా లోకేశ్(Lokesh Family) తన ఫ్యామీలితో కలిసి అమృత్‌సర్ (Amritsar)లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple)సందర్శించారు. ఈ సందర్భంగా తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
- Advertisement -

పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్ ను సందర్శించే అదృష్టం కలిగిందన్నారు. అందరికీ శాంతి, శ్రేయస్సు కలుగాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు చెప్పారు.
స్వర్ణ దేవాలయం దైవిక ఆధ్మాత్మికత ప్రశాంతతకు నిజంగా స్పూర్తిదాయకం అన్నారు. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్ధేశం చేస్తాయని మంత్రి లోకశ్ ట్వీట్ చేశారు.
