Sunday, September 1, 2024
HomeదైవంNelakondapalli Teej festival: అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు

Nelakondapalli Teej festival: అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు

మండలంలోని మంగాపురం తండాలో తీజ్ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బంజారా, లంబాడీ సంస్కతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగ సందర్భంగా అంబరాన్ని అంటేలా సంబురాలు చేశారు. మేళతాళాలతో, డప్పు, వాయిద్యాలతో వేడుకగా చేశారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

- Advertisement -

ముగింపు సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూక్యా సుధాకర్, గిరిజన సంఘం ప్రతినిధులు తేజావత్ గిరి, తేజావత్ కోటేశ్వరరావు, భూక్యా చీనా నాయక్, నరేష్, భూక్యా సీత, మల్లికార్జున్, సత్యనారాయణ శంకర్, భూక్య సతీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News