Vipreet Rajyoga effect on Zodiac signs: గ్రహాలన్నింటిలో శుభగ్రహంగా శుక్రుడిని భావిస్తారు. మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. 400ఏళ్ల తర్వాత శుక్రుడి అనుగ్రహంతో ఈ విపరీత రాజయోగం సృష్టించబడుతోంది. మీ కుండలిలో ఈ యోగం ఏర్పడితే అంతులేని సంపదలు చేకూరుతాయి. విపరీత రాజయోగం వల్ల ఏయే రాశులవారు కోటీశ్వరుల కాబోతున్నారో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
విపరీత రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి వారి జీవితం దశ తిరగబోతుంది. బిజినెస్ లో మీరు ఎప్పుడూ ఊహించని ప్రాఫిట్స్ ఉంటాయి. మీ కెరీర్ లో సంతోషం వెల్లివిరి్సతుంది. కెరీర్ లో ప్రమోషన్ కు అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. వివాహితులకు సంతానభాగ్యం కలగవచ్చు. మీకు అనుకోని ధనలాభం కలగనుంది. అదృష్టం వెన్నంటే ఉండటం వల్ల మీరు ఎలాంటి కార్యన్నైనా సులువుగా పూర్తి చేస్తారు.
తులా రాశి
విపరీత రాజయోగంతో అనుకోని ధనలాభం కలుగనుంది. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు అవకాశం ఉంది. పెళ్లికాని ప్రసాదులకు ఈ ఏడాది పెళ్లిపీటలు ఎక్కుతారు. వివాహితులకు సంతానప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభాలు ఉంటాయి. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. మీరు ఏ పని చేపట్టినా దానిని సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేస్తారు. మధ్యతరగతి వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి
కుంభరాశి వారికి విపరీత రాజయోగం ఎంతో అదృష్టాన్ని తీసుకురాబోతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. భార్యభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. జాబ్ చేసేవారికి శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కు కూడా అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీకు నచ్చిన వ్యక్తితోనే వివాహం జరగవచ్చు.
Note: ఈ సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్యులు ఇంటర్నెట్ ఆధారంగా రూపొందించబడింది. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించడం లేదు.


