Sunday, July 7, 2024
HomeదైవంSrisailam: ఆర్యవైశ్య దివ్య సేవాధామం ప్రారంభం

Srisailam: ఆర్యవైశ్య దివ్య సేవాధామం ప్రారంభం

శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లికార్జున అన్నసత్ర సంఘం ఆధ్వర్యంలో నూతన అన్నదాన సత్ర భవనం ప్రారంభమైంది. ఈనెల 5 వ తారీకు వరకు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సత్రం ప్రతినిధులు తెలియజేశారు. అలాగే ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖులు విచ్చేస్తారని తెలియజేశారు. మొదటి రోజుగా భవనంలో గణపతి పూజ పుణ్యాహవాచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వాసవి సత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్, పోతుల సురేష్ మరియు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News