శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలి వస్తారని అన్ని సేవలను రద్దు చేశారు. అయితే బుధవారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వేకువజామున మాత్రం భక్తుల రద్దీ వాతావరణం నెలకొంది. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Srisailam: శ్రీశైలంలో ప్రశాంతంగా దర్శనాలు
ప్రశాంతంగా..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES