Monday, April 7, 2025
HomeదైవంSrisailam: మే నెల 25-31 వరకు మహా కుంభాభిషేకం

Srisailam: మే నెల 25-31 వరకు మహా కుంభాభిషేకం

మే 25 నుంచి 31 వరకు దేవస్థానం మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు.  కుంభాభిషేకంలో భాగంగా శివాజీ గోపురం కలశ ప్రతిష్టాపన, పంచ మటాలలోని లింగాల పునః ప్రతిష్టాపన జరుగుతుందని జగద్గురు మహా స్వామీజీ, ఈవో లవన్న వెల్లడించారు.  కలశ ప్రతిష్టాపన పనులు వీరసేవ ఆగమ శాస్త్రం, బ్రాహ్మణ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించాలని బ్రాహ్మణులకు, వీర శైవులకు సమన్యాయ అవకాశం ఇవ్వాలని ఈవోని కోరుతున్నామన్నారు. ఈ మహా కుంభాభిషేకానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించామని, ప్రధాన మంత్రిని ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News