Friday, September 20, 2024
HomeదైవంSrisailam: శ్రీ సుబ్రహ్మణ్యశ్వరుడికి విశేష అభిషేకం

Srisailam: శ్రీ సుబ్రహ్మణ్యశ్వరుడికి విశేష అభిషేకం

సకల శుభాలను ఇచ్చే సుబ్రహ్మణ్యేస్వరుడికి సర్కారీ సేవ

లోక కల్యాణం కోసం కృత్తికా నక్షత్రం, మంగళవారం పుష్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించారు.
ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి
ఈ విశేష అభిషేకం, పూజాధికాలు దేవస్థానం సేవగా (సర్కారీ సేవగా) నిర్వహిస్తున్నారు. కుమార స్వామి వారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి, ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News