మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం మెట్ల ద్వారా పాతాళ గంగ చేరుకొని సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ లు క్షేత్ర స్థాయిలో భక్తులను అడిగి తెలుసుకున్నారు.

మెట్ల మార్గంలో..