Friday, September 20, 2024
HomeదైవంTandur: ఆకర్షిస్తున్న 16కిలోల డ్రైఫ్రూట్ లడ్డు

Tandur: ఆకర్షిస్తున్న 16కిలోల డ్రైఫ్రూట్ లడ్డు

పాత తాండూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్రైఫ్రూట్ లడ్డు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పాత తాండూరులోని శెట్టి కాంపౌండ్ లో 40 సంవత్సరాలుగా ఘనంగా భక్తుల పూజలు అందుకుంటున్న గణనాథుడి లడ్డు 16కిలోల డ్రైఫ్రూట్స్ లడ్డు ఆకర్షణగా నిలిచింది. ఈ గణనాథుడి లడ్డును వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. శెట్టి కాంపౌండ్ గణనాధుని పూజలు గత సంవత్సరాలుగా నిర్విఘ్నంగా పూజలు అందుకుంటున్న గణనాథుడు, పెద్దలు, యువత ఆధ్వర్యంలో ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు, ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షిస్తున్న లడ్డు, వైవిధ్యమైన బాణసంచా, అలంకరణతో శోభాయాత్ర ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 16కిలోల డ్రైఫ్రూట్ లడ్డు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News