Vastu Tips for Neem Plant: హిందూ మత గ్రంథాలలో ప్రతి మెుక్క గురించి సవిరంగా వివరింపబడింది. వాటి యెుక్క ఔషధ గుణాలు తదితర విషయాలు గురించి చక్కగా ప్రస్తావించబడ్డాయి. ఇలాంటి వాటిలో వేప చెట్టు ఒకటి. ఇది ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.








