Friday, January 3, 2025
HomeదైవంVemulavada: రాజన్న ఆలయ హుండీ ఆదాయం రూ.1.27 కోట్లు

Vemulavada: రాజన్న ఆలయ హుండీ ఆదాయం రూ.1.27 కోట్లు

26 రోజుల్లో..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి 26 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రూ. 1,27,46,977 రాగా, బంగారం 395 గ్రాములు, వెండి 8.100 కిలో గ్రాములు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో ఎస్పీఎఫ్, హోమ్ గార్డు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ లెక్కింపులో శ్రీరాజ రాజేశ్వర సేవ సమితి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News