Venus Transit in Capricorn 2025: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. అదృష్టంతోపాటు ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు త్వరలో మకర రాశి ప్రవేశం చేయబోతున్నాడు. పైగా మకర రాశికి శనిదేవుడు అధిపతి. అంతేకాకుండా శని, శుక్రలకు మంచి స్నేహ సంబంధం ఉంది. శని రాశిలో శుక్రుడు సంచారం వల్ల మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభ రాశి
శుక్రుడు మకరరాశి ప్రవేశం వృషభరాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న వర్క్స్ కంప్లీట్ అవుతాయి. కెరీర్ లో అనుకున్నంత పురోగతి ఉంటుంది. డబ్బును భారీగా పొదుపు చేస్తారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలు బాగుంటాయి.
తులా రాశి
శుక్రుడు మకర రాశి ప్రవేశం వల్ల తులారాశి వ్యక్తులు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వ్యాపారులు ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. మీరు ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. మీరు ఏదైనా ఇల్లు లేదా ల్యాండ్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు.
మేష రాశి
మకర రాశి వారికి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ సంపద ఊహించని రేంజ్ లో పెరుగుతుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. కెరీర్ లో అనుకోని పురోగతి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఉద్యోగ మరియు వైవాహ జీవితం బాగుంటుంది. మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పూర్తిగా నిజమైనదని ఖచ్చితంగా చెప్పలేదు. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


