Monday, January 19, 2026
HomeదైవంYadadri: గరుడ వాహనంతో ముగిసిన బ్రహ్మోత్సవాల అలంకార సేవలు

Yadadri: గరుడ వాహనంతో ముగిసిన బ్రహ్మోత్సవాల అలంకార సేవలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి వారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహన సేవ పై భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నేటితో బ్రహ్మోత్సవాల్లో అలంకార సేవలు ముగిసాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News