Thursday, September 19, 2024
HomeదైవంYadadri: గోవర్ధనగిరిదారి అలంకార సేవలో యాదగిరీశుడు

Yadadri: గోవర్ధనగిరిదారి అలంకార సేవలో యాదగిరీశుడు

యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం గోవర్ధనగిరిదారి అలంకార సేవలో యాదగిరీశుడు దర్శనమిచ్చాడు. రాత్రి సింహవాహనం పై భక్తులకు దర్శనమివ్వనున్నాడు నరసింహుడు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News