Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Jagan Vinukonda tour: మొరాయించిన జగన్ బులెట్ ప్రూఫ్ వాహనం

Jagan Vinukonda tour: మొరాయించిన జగన్ బులెట్ ప్రూఫ్ వాహనం

జగన్ వినుకొండ పర్యటనలో అభిమానులు

వినుకొండ వెళ్తూ మార్గ మధ్యలో మంగళగిరి వద్ద, బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో, ఆ వాహనం దిగి మరో వాహనంలో ముందుకు వెళ్లిన వైయస్ జగన్.
చిలకలూరిపేట వద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు. వాహనాన్ని ఆపి అందరికీ అభివాదం చేసిన వైయస్ జగన్.

- Advertisement -

ఇక తాడేపల్లి నుంచి వినుకొండ బయలుదేరిన వైఎస్ జగన్ కు ప్రతిచోటా ప్రజల ఘన స్వాగతం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు. వాహనాన్ని ఆపి అందరికీ అభివాదం చేస్తూ వెళ్తున్న వైఎస్ జగన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News