Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్

ఓపన్ పేజ్

Delhi Municipal Elections 2022: ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి షాక్ ఇచ్చిన చిన్న పార్టీ!

Delhi Municipal Elections 2022: గతంలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిపోయాయి. దీనికంతా కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ రాజకీయ ప్రవేశం చేసి, జాతీయ...

Indian National Congress: తడబడుతున్న కాంగ్రెస్ అడుగులు.. ఎందుకిలా?!

Indian National Congress: జాతీయ స్థాయిలోనే కాక, అంతర్జాతీయంగా కూడా దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కు ఇప్పుడున్న శక్తి సామర్థ్యాలు సరిపోవనడంలో సందేహం లేదు. మరో ఏడాదిన్నరలో...

World hunger politics: ఆకలిపై అవిశ్రాంత పోరాటం

ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'గ్లోబల్ హంగర్ వాచ్' నివేదిక భారత్ తో సహా వివిధ దేశాలలో అనేక ప్రశ్నలు, సందేహాలు ఉత్పన్నం చేయడంతో పాటు సంచలనం కూడా సృష్టించింది. ఇందులో మన దేశానికి...

Secular parties Sita slogan: సీతాదేవికి గుడి, నితీష్ కు ఓట్లు

వామ్మో జై హిందుత్వ అనకపోతే ఇక మన ఓట్లు, సీట్లు గల్లంతవ్వటం ఖాయం. ఈ భయం పట్టుకుంది దేశంలోని అన్ని సెక్యులర్ పార్టీలకు. తాజాగా జనతా దళ్ యునైటెడ్ (జేడీయు) కూడా ఈ...

Purnima Devi Barman: హర్‌గిలాల నేస్తం ఈ పూర్ణిమా

హర్‌గిలాల ప్రియ నేస్తం పూర్ణిమా దేవి బర్మన్‌.. అదృశ్యమై పోతున్న ఈ కొంగజాతి పక్షులకు తిరిగి ప్రాణం పోస్తున్న పర్యావరణ పరిరక్షకురాలు. హర్‌గిలాలకు, పర్యావరణానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం తన ప్రజలకే...

China should learn lessons: పాఠాలు నేర్చుకోని చైనా నాయకత్వం

సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్ లకు భారతదేశానికి అడపా దడపా సమస్యలు సృష్టించడమనేది వాటి విదేశాంగ విధానంలో అత్యంత ముఖ్యమైన భాగం. దక్షిణాసియా సరిహద్దులో తిష్టవేయడంతో పాటు, భారత్ కు ప్రధాన శత్రు...

Illegal sorces: అక్రమ ఆదాయమే అసలైన ఆధారం!

ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు అసలు సిసలు ఆధారం అక్రమ ఆదాయమేనంటే ఆశ్చర్యం కలుగుతుంది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు సక్రమ ఆదాయం కంటే పూర్తిగా అక్రమ ఆదాయం మీదే ఆధారపడి...

India in election mood: ఎన్నికల మూడ్ లో పార్టీలు, బిజియెస్ట్ పార్టీగా బీజేపీ

దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహకాలు చాలా సీరియస్ గా చేస్తున్నాయి....

Congress yatras: భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది?

మరికొన్ని రోజుల్లో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. మరి యాత్ర ముగిశాక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళిక సరికొత్తగా ఉంటుందా లేదా అన్న విషయాలపై ఒక్కొక్కటే స్పష్టత వస్తోంది. మల్లికార్జున్ ఖర్గే పార్టీ...

Arudra: దుంపతెగ, తస్సదియ్య, కుంక..వీటి అర్థాలేంటో చెప్పిన ఆరుద్ర

ఆరుద్ర అనే పేరు గుర్తుకు వస్తే వెంటనే స్ఫురించేది ఆయన సాహిత్య సృష్టి, రచన, పరిశోధన, విమర్శ, సునిశిత పరిశీలన వంటి లక్షణాలన్నీ కలబోస్తే ఒక మహోన్నత సాహితీవేత్త అవుతారు. ఆరుద్ర అటువంటి...

Amaravati politics: వేడెక్కుతున్న అమరావతి రాజకీయం

వచ్చే శాసనసభ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతామంటూ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించడం అమరావతి సమస్య మరోసారి చర్చనీయాంశం అయింది. నిజానికి...

Freedom of speech: హద్దులు మీరుతున్న భావ ప్రకటన స్వేచ్ఛ

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ద్వేషపూరిత ప్రసంగాలు, ప్రకటనలు, వ్యాఖ్యలు, విమర్శలు పెరిగిపోవడం ఎంతగానో ఆందోళన కలిగిస్తోంది. అధికారంలో ఉన్నవారు, అధికారానికి దగ్గరగా ఉన్నవారు, అధికారం కోసం ఆరాటపడుతున్నవాళ్లు...

LATEST NEWS

Ad