Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్

ఓపన్ పేజ్

Ladakh Explainer: ఆరేళ్ల సంబరం.. ఆగ్రహంగా ఎందుకు మారింది? లద్దాఖ్ ఆందోళనల వెనుక అసలు కథ!

Ladakh's Big Statehood Movement: 2019 ఆగస్టు... ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఇంటర్నెట్ బంద్, నేతల గృహ నిర్బంధాలతో కశ్మీర్ లోయలో పూర్తి భద్రతా వలయం. కానీ, సరిహద్దుకు ఇవతల...

కూట‌మికి ఇటు మోదం.. అటు ఖేదం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. ఒక‌టి క‌లిసొస్తోంది అనుకునేలోపు వంద విష‌యాలు ఎదురు తిరుగుతాయి. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలున్న ఏపీ అసెంబ్లీలో ఏకంగా 164 స్థానాలు సాధించి తిరుగులేని బ‌లంతో అధికారం...

జూబ్లీహిల్స్ చుట్టూ తెలంగాణ రాజ‌కీయం

తెలంగాణ రాజ‌కీయాలు ఎప్పుడు చూసినా హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. కొత్త పార్టీలు పుడుతుంటాయి, పాత‌వి విలీనాలు అవుతుంటాయి. ఎన్నో జరుగుతాయి. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం తెలంగాణ రాజ‌కీయం మొత్తం జూబ్లీహిల్స్ అసెంబ్లీ...

September 17: విమోచనమా? విలీనమా? తెలంగాణ చరిత్రాత్మక పోరాటం!

The Story Behind September-17: "బండెనక బండి కట్టి... ఏ బండిల వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా!"ఈ పాట ఒట్టి పాట కాదు. ఈ నేల గొంతుకల పగిలిన ఆక్రోశం. దొరల గడీల...

NGO RDT : రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్… ఆశల చిగురుపై కమ్ముకున్న చీకటి…!

 RDT Anantapur FCRA issue : ఒక మూడక్షరాల పేరు... ఒక జిల్లా తలరాతను మార్చింది. ఆ పేరు RDT - రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్. ఒక స్పానిష్ దేశస్థుడు.. మన గడ్డపై...

Nation First: దేశం కోసం నినాదం… కుటుంబం కోసం విధానం..!

Beneath The Slogan Of Nation First: "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను!” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆ అగ్ని సామాజిక పరివర్తన కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం రగిలిన...

Saffronisation : పౌరుడి మెదడుపై రాజ్యపు దాడి.. తరగతి గదుల్లో తర్కానికి తిలోదకాలు!

Saffronisation of Indian education : రాజ్యం (State) తన పౌరులపై ప్రయోగించే హింస కేవలం లాఠీలతోనో, తూటాలతోనో మాత్రమే ఉండదు. అత్యంత ప్రమాదకరమైన హింస, పౌరుడి ఆలోచనా శక్తిని ధ్వంసం చేయడం....

PM Degree Certificate : కుళ్ళిన సింహాసనం కింద కాగితపు శవం!

PM Modi's degree controversy : ఈ దేశం ఓ శవాగారం. ప్రశ్నల్ని చంపి, సత్యాన్ని పాతరేసి, ఆ సమాధులపై అధికార సౌధాల్ని నిర్మించుకున్న శవాగారం. ఇక్కడ ప్రతి పౌరుడూ బట్టలిప్పి బజార్లో...

The Dream Job Dilemma: తెలంగాణ నిరుద్యోగుల ఆత్మఘోష… కలల కొలువు కన్నీరేనా..?

Telangana unemployment crisis : తెలంగాణ గడ్డపై ప్రవహించేది గోదావరి, కృష్ణా జలాలే కాదు, కొన్ని తరాలుగా నిరుద్యోగ యువత కన్నీళ్లు కూడా. ప్రభుత్వ కొలువు అనే ఒకే ఒక్క కల, వారి...

A Legacy Lives : నెత్తుటి నేల నుంచి ఎర్రజెండా శిఖరం దాకా.. కామ్రేడ్ సురవరం – ఒక చారిత్రక అన్వయం

Suravaram Sudhakar Reddy : చరిత్ర ఎప్పుడూ ఒకేలా ప్రవహించే నది కాదు. అది వైరుధ్యాల సంఘర్షణలోంచి, నెత్తుటి ఏరుల నుంచి, అసంఖ్యాక ప్రజల ఆకాంక్షల ఘోషల నుంచి తన దారిని నిర్మించుకుంటుంది....

Marwadi Conflict : సంఘర్షణ కాదు… సమన్వయమే శరణ్యం!

Telangana Marwadi conflict analysis : తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ క్షేత్రంలో "మార్వాడీ గో బ్యాక్!" వంటి నినాదాలు వినిపిస్తుండటం యాదృచ్ఛిక పరిణామం కాదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన ఆర్థిక అసమానతలు, సామాజిక...

గిరిజనుల అభివృద్ధి ప్రభుత్వాల బాధ్యతే!

భార­త­దే­శా­నికి స్వతంత్రం వచ్చి అనేక సంవ­త్స­రాలు గడి­చినా పాల­కులు, అధి­కార యంత్రాంగం మారినా గిరి­జ­నుల తలరాతలు మారడం లేదు. భారత రాజ్యాం­గంలో గిరి­జన జీవన స్థితి­గ­తులు మెరు­గు­ప­ర­చ­డా­నికి ప్రత్యే­క­మైన చట్టాలు, హక్కులు కల్పిం­చడం...

LATEST NEWS

Ad