Sunday, November 16, 2025
Homeఓపన్ పేజ్

ఓపన్ పేజ్

అభినవ అంబేడ్కర్‌!

భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షలు కొనసాగినంత కాలం.. రాజ్యాంగం ఉన్నంత వరకు, రిజర్వేషన్లు అమలైనంత కాలం.. వాటి ఫలితాలు పొందే షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), వెనుక బడిన తరగతులు (ఓబీసీలు), ముస్లిం మైనార్టీలు,...

ఒత్తిడి క్యాన్సర్ ముప్పును పెంచుతుందా..? శాస్త్రవేత్తల పరిశోధన ఇదే..!

మీరు తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌వుతున్నారా? దాన్నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం ఏంటో వెంట‌నే చూసుకోండి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే... మాన‌సిక ఒత్తిడి పెరిగితే క్యాన్స‌ర్ ముప్పు ఎక్కువ‌వుతుంద‌ట‌. ఆ విష‌యాన్ని శాస్త్రవేత్త‌లు తాజాగా...

కౌగిలింతలు కూడా క‌మ‌ర్షియ‌ల్.. డ‌బ్బులిస్తారా.. కౌగిలి ఇస్తాం!

కౌగిలింత‌... అదో ప్ర‌త్యేక‌మైన అనుభూతి. మ‌న త‌ల్లిదండ్రుల‌నో, స్నేహితుల‌నో, జీవిత భాగ‌స్వాముల‌నో.. ఇలా ఎవ‌రో ఒక‌రిని ఆత్మీయంగా కౌగిలించుకున్న‌ప్పుడు కొంత ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనురాగం ఇలాంటి భావ‌న‌ల‌న్నీ వ‌స్తాయి. కానీ ఇప్పుడు రోజులు...

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి.. నిజం తక్కువ.. అబద్ధాలు ఎక్కువ !

కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) ప్రాంతం నుంచి వన్యప్రాణులు భయంతో పారిపోతున్నాయంటూ అనేక ఫొటోలు, వీడియోలు ఈ మధ్య సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా వన్యప్రాణులు నగరంలోకి...

సనాతన కాపు రాజ్యస్థాపన దిశగా..

మార్చి 28న ‘‘తెలుగుప్రభ’’లో డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ , రామతోటి మురళిలు  ‘‘బహుజన రాజ్యాధికారం దిశగా జనసేన!’’ పేరిట రాసిన వ్యాసంలో పవన్‌ కల్యాణ్‌ రాజకీయ లక్ష్యాన్ని విశ్లేషిస్తూ, ‘‘పవన్‌ కల్యాణ్‌  అనుసరిస్తున్న...

Liquor Scam: మద్యం ప్రకంపనలు..

ఇందుగలదందు లేదను సందేహంబు వలదు.. ఎందెందు వెదకిన అందందే గలదు మద్యం కుంభకోణం అన్నట్లు తయారైంది మన దేశంలో పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో మొదలైన మద్యం ప్రకంపనలు.. ఇటు దక్షిణాదిన తెలంగాణ,...

నేతలకు కొత్త శత్రువు గ్రోక్‌

ఎలాన్‌ మస్క్‍.. ఆయన కాలు, వేలు పెట్టని రంగం అంటూ కని­పిం­చడం లేదు. కార్ల తయారీ, అంత­రిక్ష యానం, క్రిప్టో­క­రెన్సీ.. ఇవన్నీ చాల­వ­న్నట్లు ట్విట­ర్‌ను కొనేసి దాని పేరు ఎక్స్​​‍ అని మార్చారు....

Samayam by CS Sarma: ట్రంప్‌ ఒక విష వలయం ..!

ఇంట గెలిచి రచ్చ గెల­వ­మం­టారు పెద్దలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని­కల్లో ఘన విజ­యంతో.. ప్రధా­న­మంత్రి నరేంద్ర మోదీ ఒక రకంగా ఇంట విజయం సాధిం­చి­నట్లే అని చెప్పు­కో­వాలి. కానీ, మరి రచ్చ కూడా...

SC categorisation: వర్గీకరణ: వాదాలు, వాస్తవాలు!

షెడ్యూల్డు కులాల రిజ­ర్వే­షన్ల సమ­పం­పిణీ (వర్గీ­క­రణ) అంశంపై ఆగస్టు 1, 2024న సుప్రీం­కోర్టు తీర్పు వెలు­వ­రిం­చి­న­ప్పటి నుంచి తెలుగు రాష్ట్రా ఉద్విగ్న పరి­స్థి­తులు నెల­కొ­న్నాయి. ఎస్సీలు ఒకే గ్రూపు కాదని, అవి విభిన్న...

No buy 2025: కొత్త సంవ‌త్స‌రం ఏమీ కొన‌ద్దు!

సెల్‌ఫోన్లు అనేవి మ‌న జీవితాల‌నే నియంత్రిస్తాయ‌ని ఎవ‌ర‌మైనా పాతికేళ్ల క్రితం క‌నీసం ఊహించామా? అదే ఇప్పుడు ఒక్క‌సారి ఫోన్ తీసుకుని అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చాలు ఐదు నిమిషాల్లోగా పేమెంట్ గేట్‌వేలోకి...

Brand AP: తెలంగాణ‌కు బ్యాంగ్‌! ఏపీకి బ్రాండ్‌

స్విట్జ­ర్లాండ్‌ దేశం­లోని దావోస్ నగ­రంలో వరల్డ్​‍ ఎక­న­మిక్‌ ఫోరమ్‌ నిర్వ­హిం­చిన పెట్టు­బ­డి­దా­రుల సదస్సు ముగి­సింది. జన­వరి 20 నుంచి 24వ తేదీ వరకు.. అంటే ఐదు రోజుల పాటు నిర్వ­హిం­చిన ఈ సద­స్సులో...

Vizag steel plant: నెర‌వేరిన ఉక్కు సంక‌ల్పం

'సమయం' కాలం బై సమయమంత్రి చంద్రశేఖర శర్మ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న ఏకైక నినా­దంతో అనే­క­మంది విద్యా­ర్థులు సైతం ఉద్య­మించి మరీ సాధిం­చిన మహో­న్నత పారి­శ్రా­మిక సౌధం.. విశాఖ ఉక్కు కర్మా­గారం....

LATEST NEWS

Ad