Tuesday, February 18, 2025
Homeఫీచర్స్Hyderabad times Fashion week: ఆకట్టుకున్న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2024

Hyderabad times Fashion week: ఆకట్టుకున్న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2024

బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో నవంబర్ 30, డిసెంబర్ 1న జరుగుతున్న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంది.

- Advertisement -

శ్రీ ఆదిత్య లగ్జరీ వాన్టేజ్

శ్రీ ఆదిత్య లగ్జరీ వాన్టేజ్ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా మొదటి రోజు థీమ్ లతో ప్రముఖ డిజైనర్ అర్జెంటమ్ ఆర్ట్స్ రాజ్దీప్ రనావత్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ర్యాంపును అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.

షో స్టాపర్ గా నేహా షెట్టి

ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు లక్ష్మీ రెడ్డి, వస్త్రలేఖ, మంగళగౌరి, ఆదరణ, విశిష్ట గోల్డ్ & డైమండ్స్, యక్షి దీప్తి రెడ్డి, అంజలీ, అర్జున్ కపూర్ ప్రముఖ డిజైనర్స్ లకు చెందిన డిజైన్ కలెక్షన్స్ ప్రముఖ సినీ తారలు మానస వారణాసి, సీరత్ కపూర్, ప్రజ్ఞ అయ్యగరి, మాళవిక మోహన్, నేహా శెట్టి షో స్టాపర్ గా మెరిసి, వావ్ అనిపించారు.

16 మంది డిజైనర్స్

దాదాపు 16 మంది డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను ఈ రెండు రోజుల ప్రదర్శనలో చూపనున్నారు. నగరంతో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ పలువురు ర్యాంపుపై సందడి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News