Saturday, November 15, 2025
Homeగ్యాలరీMedha Shankr: 12th ఫెయిల్ బ్యూటీ అందాల ఊచకోత.. చూసి తట్టుకోగలరా?

Medha Shankr: 12th ఫెయిల్ బ్యూటీ అందాల ఊచకోత.. చూసి తట్టుకోగలరా?

Medha Shankr Bold Looks: 12th ఫెయిల్ మేధా శంకర్ తన లేలేత హాట్ హాట్ అందాలతో నెట్టంట మంట పుట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ లుక్స్ తో కుర్రకారుకు కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది.

సోషల్ మీడియాలో ఈ భామకు రెండు మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
మేధా శంకర్ 1999 ఆగస్టు 1న యూపీలోని నోయిడాలో జన్మించింది.
2023లో వచ్చిన ’12th ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది.
2021లో వచ్చిన ‘షాదిస్తాన్’ అనే మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది ఈ చిన్నది.
ప్రస్తుతం మేధా రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒక మూవీ గిన్ని వెడ్సెస్ సన్నీ 2 కాగా..మరొక మూవీ పేరు ఖరారు కాలేదు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
12th ఫెయిల్ బ్యూటీ మేధా శంకర్ తన బోల్డ్ లుక్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad