Saturday, November 15, 2025
Homeగ్యాలరీAakanksha Singh: చీరకట్టులో మాయ చేస్తున్న మళ్లీరావా బ్యూటీ

Aakanksha Singh: చీరకట్టులో మాయ చేస్తున్న మళ్లీరావా బ్యూటీ

Aakanksha Singh Saree photos: మళ్లీరావా బ్యూటీ ఆకాంక్ష సింగ్ చీరకట్టులో సొగసుల విందు చేసింది. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వవైరల్ గా మారాయి.

టాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష సింగ్ చీరకట్టులో అదిరిపోయే అందాల విందు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
జైపూర్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ బద్రీనాథ్ కి దుల్హనియా చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
‘మళ్లీరావా’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆ తర్వాత దేవదాస్, క్లాప్, శివుడు వంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం తెలుగులో ‘షష్టిపూర్తి’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
2013లో ఆకాంక్ష సింగ్ కునాల్ సైన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad