Sunday, November 16, 2025
Homeగ్యాలరీAakanksha Singh: గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న మళ్లీరావా బ్యూటీ

Aakanksha Singh: గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న మళ్లీరావా బ్యూటీ

Aakanksha Singh Beautiful Pics: మళ్ళీరావా బ్యూటీ ఆకాంక్ష సింగ్ తన గ్లామర్ తో కుర్రాళ్ల మదిని దోచేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

2017లో ‘బద్రీనాథ్ కి దుల్హనియా’తో మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆకాంక్ష సింగ్.
అదే ఏడాది మళ్ళీరావాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి సూపర్ హిట్ కొట్టింది.
మళ్లీరావా సినిమా బ్లాక్ బాస్టర్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
ఈ అమ్మడు పరంపర, మీట్ క్యూట్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్ ల్లో నటించింది.
ఆకాంక్ష మల్టీ టాలెంటెడ్. ఈమె గాయని, రచయిత్రి, ఫిజియో థెరపిస్ట్ కూడా.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ చిన్నది తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad