Saturday, November 15, 2025
Homeగ్యాలరీAbhignya Vuthaluru: టెన్నిస్ లుక్ లో టెంపరేచర్ పెంచేస్తున్న తెలుగమ్మాయి

Abhignya Vuthaluru: టెన్నిస్ లుక్ లో టెంపరేచర్ పెంచేస్తున్న తెలుగమ్మాయి

Abhignya Vuthaluru hot show: హైదరాబాద్ అమ్మాయి అభిజ్ఞ వూతలూరు టెన్నిస్ లుక్ లో ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ గా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

- Advertisement -

తెలుగమ్మాయి అభిజ్ఞ వూతలూరు 1994లో హైదరాబాద్ లో జన్మించింది. బయో టెక్నాలజీలో ఎంటెక్ కంప్లీట్ చేసింది.

ఈ ముద్దుగుమ్మకు భరత నాట్యంలో ప్రవేశం ఉంది. అంతేకాకుండా జుంబా ఇన్ స్ట్రక్టర్ గా కూడా పనిచేసింది.

ఈ ముద్దుగుమ్మకు భరత నాట్యంలో ప్రవేశం ఉంది. అంతేకాకుండా జుంబా ఇన్ స్ట్రక్టర్ గా కూడా పనిచేసింది.

‘హర్-ఛాప్టర్ 1’ సినిమాతోపాటు మిస్ పర్ ఫెక్ట్, గీతా సుబ్రహ్మణ్యం 3 వెబ్ సిరీస్ ల్లో నటించింది.

టాటూ వేయించుకోవడం, బైక్ రైడింగ్ ఈ ముద్దుగుమ్మకు చాలా ఇష్టం.

ఇటీవల అభిజ్ఞ ‘విరాటపాలెం’ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఇది జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad