Saturday, November 15, 2025
Homeగ్యాలరీAC Health Tips: ఏసీలో కూర్చొని పని చేస్తున్నారా?.. అయితే, ఈ జాగ్రత్తలు పాటించకుంటే చాలా...

AC Health Tips: ఏసీలో కూర్చొని పని చేస్తున్నారా?.. అయితే, ఈ జాగ్రత్తలు పాటించకుంటే చాలా రిస్క్‌

AC Health Tips: ఈ రోజుల్లో ఇంట్లో ఏసీ సర్వసాధారణంగా మారిపోయింది. అయితే, అవసరానికి మించి అదేపనిగా ఏసీని వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి కళ్లకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా ఏసీలోనే పనిచేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

- Advertisement -
పొడి చర్మం: ఏసీ గాలి చర్మం, కళ్లను పొడిగా మారుస్తుంది. ఇది చర్మానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.
డీహైడ్రేషన్: ఏసీ గాలి వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.
శ్వాస సమస్యలు: సరిగా పనిచేయని ఏసీ ఫిల్టర్లలోని దుమ్ము, ఫంగస్ కారణంగా అలర్జీలు లేదా ఆస్తమా సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
బలహీనమైన రోగనిరోధక శక్తి: ఏసీ వాడటం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి జలుబు, ఫ్లూ వచ్చే అవకాశం ఉంది.

కీళ్ల నొప్పులు: ఎక్కువసేపు చల్లదనంలో ఉంటే కీళ్ళు, కండరాలలో బిగుతు పెరిగి ఆర్థరైటిస్ సమస్యలు తీవ్రమవుతాయి.
బద్ధకం: నిరంతరం చల్లటి గాలికి గురికావడం వల్ల శరీరం బద్ధకంగా మారి, చురుకుదనం తగ్గుతుంది.
తలనొప్పి, సైనస్: ఏసీ నుంచి వచ్చే చల్లటి, పొడి గాలి సైనస్ సమస్యకు దారితీసి తలనొప్పి, మైగ్రేన్‌కు కారణమవుతుంది.
  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad