Homeగ్యాలరీFariaabdullah: తెరపై తేలిన మత్స్యకన్యలా... చీరలో ఫరియా వయ్యారం!!
Fariaabdullah: తెరపై తేలిన మత్స్యకన్యలా… చీరలో ఫరియా వయ్యారం!!
తెరపై తేలిన మత్స్యకన్యలా... చీరలో ఫరియా వయ్యారం!!
వయ్యారంగా మెలిక తిరిగిన నడకతో…
చిరునవ్వుతో వెన్నెలను మురిపిస్తూ..
నవ్వుతో మాయ చేస్తూ..
ఒక్క చూపుతో గుండె గడియారాన్ని ఆపేసేలా…
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. లవ్, ఫైర్ ఎమోజీలతో విపరీతంగా కామెంట్లుగా పెడుతున్నారు.