Sunday, November 16, 2025
Homeగ్యాలరీActress Ivana: గ్లామర్ తో గాయం చేస్తున్న సింగిల్ బ్యూటీ.. ట్రెండింగ్ లో ఇవానా స్టిల్స్..

Actress Ivana: గ్లామర్ తో గాయం చేస్తున్న సింగిల్ బ్యూటీ.. ట్రెండింగ్ లో ఇవానా స్టిల్స్..

Actress Ivana Beautiful stills: ఇటీవల సింగిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నటి ఇవానా. మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కూడా కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

2000 ఫిబ్రవరి 25న కేరళలో జన్మించింది ఇవానా. ఈమె అసలు పేరు అలీనా షాజీ.
బాలనటిగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.
2022లో వచ్చిన “లవ్ టుడే”లో నిఖిత పాత్రతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో చెరగని ముద్ర వేసింది ఇవానా.
రీసెంట్ గా శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది.
దీంతో ఈ అమ్మడుకు తెలుగు నుంచి భారీగా ఆఫర్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈభామ తన అందాలతో కుర్రకారుకు ఎర వేస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad