Sunday, November 16, 2025
Homeగ్యాలరీKalyani Priyadarshan: రెడ్ టాప్ లో కుర్రాళ్ల మనసు దోచేస్తున్న మలయాళ కుట్టి

Kalyani Priyadarshan: రెడ్ టాప్ లో కుర్రాళ్ల మనసు దోచేస్తున్న మలయాళ కుట్టి

Actress Kalyani Priyadarshan viral looks: మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ తన గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ టాప్ లో అందాల విందు చేసింది.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.
సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన ‘చిత్రలహరి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆ తర్వాత శర్వానంద్ తో చేసిన ‘రణరంగం’ ఫ్లాప్ అయింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాలేదు.
తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది మూడు సినిమాలే అయినా తెలుగు ఆడియెన్స్ మదిని దోచేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ స్టిల్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ ఈ బ్యూటీ రెడ్ టాప్ లో అందాల వడ్డించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad