Sunday, November 16, 2025
Homeగ్యాలరీkavya Thapar: కాకరేపుతున్న కావ్య థాపర్

kavya Thapar: కాకరేపుతున్న కావ్య థాపర్

kavya Thapar hot looks: టాలీవుడ్ నయా బ్యూటీ కావ్య థాపర్ అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

1995, ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది నటి కావ్య థాపర్.
2018లో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈ ముద్దుగుమ్మ కాళీ పీలీ టేల్స్, క్యాట్, ఫర్జీ, హార్ట్ బీట్ వంటి వెబ్ సిరీస్ ల్లో నటించింది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యాక్టర్స్ లో కావ్య థాపర్ ఒకరు.
ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ మూవీ అప్ డేట్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన హాట్ హాట్ పిక్స్ నెట్టింట వేడి పుట్టిస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad