Saturday, November 15, 2025
HomeTop StoriesLakshmi Rai: హాట్ హాట్ అందాలతో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న లక్ష్మీ రాయ్

Lakshmi Rai: హాట్ హాట్ అందాలతో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న లక్ష్మీ రాయ్

Actress Lakshmi Rai Gallery: టాలీవుడ్ సీనియర్ బ్యూటీ లక్ష్మీ రాయ్ మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

లక్ష్మీ రాయ్ కర్నాటకలోని బెల్గాంలో 1989 మే5న జన్మించింది.
2005లో వచ్చిన ‘కాంచనమాల కేబుల్ టీవి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఈమె టాలీవుడ్ లో సినిమాల కంటే ఐటెం సాంగ్స్ తోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది.
సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 సినిమాల్లో సాంగ్స్ చేసి తెలుగు ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది.
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో రిలేషన్‌ కొనసాగించి మరింత ఫేమ్ సంపాదించింది. ఆ తర్వాత విడిపోయారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad