Sunday, November 16, 2025
Homeగ్యాలరీNabha Natesh: తడిసిన అందాలతో సెగలు రేపుతున్న నభా నటేష్

Nabha Natesh: తడిసిన అందాలతో సెగలు రేపుతున్న నభా నటేష్

Nabha Natesh Saree photos: ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులకు కిక్ ఇస్తుంది నభా నటేష్. సినిమా ఆఫర్స్ తగ్గినా గ్లామర్ వడ్డించడంలో మాత్రం ముందుటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ శారీలో అందాల విందు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

2018లో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్.
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫేమస్ అయింది.
ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ పీక్స్ గా ఉన్న సమయంలో నభా ప్రమాదానికి గురైంది. దాంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
మళ్లీ ఇప్పుడు తిరిగి కోలుకొని వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తుంది. చివరగా ‘డార్లింగ్’ అనే సినిమాలో నటించింది.
ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad