పింక్ సారీలో తన ఒంపుసొంపులు కెమెరా ముందు పెట్టేసింది నభా నటేష్. సరికొత్తగా హాట్ యాంగిల్స్‌తో కుర్రకారులో సెగలు పుట్టించింది.
ఈ ఫొటోస్ చూసి పిచ్చెక్కిపోతోంది కుర్రకారు. నభాపై రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
నభా నటేష్ ఇలా గులాబీ రంగు చీరలో తన అందాలతో కుర్రాళ్ళ గుండెల్లోకి గుచ్చేస్తుంది.
నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్.. యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది.
ఎంట్రీ ఇవ్వడంతోనే అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తనదైన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ తో వెండితెరపై మాయ చేసింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసింది నభా నటేష్. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడక పోవడంతో.. ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి.
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కరువైనప్పటికీ సోషల్ మీడియాలో ఈ అందాల భామ ట్రెండ్ సృష్టిస్తోంది.