Homeగ్యాలరీNabha Natesh: బుల్లెట్ బండిపై నభా నటేష్.. టాప్ లేచేలా!
Nabha Natesh: బుల్లెట్ బండిపై నభా నటేష్.. టాప్ లేచేలా!
నన్ను దోచుకుందువటే అనే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది కన్నడ అందం నభా నటేష్.
ఈ చిత్రం తర్వాత ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో చిత్రాల్లో నటించింది
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నిఖిల్ స్వయంభూ చిత్రం ఉంది.
తాజాగా సోషల్ మీడియాలో స్టైలిష్ లుక్‌లో బుల్లెట్ బండిపై కళ్లు చెదిరిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది.
ఇవి చూసిన కుర్రాళ్ల గుండెలు ఝల్లుమంటున్నాయి.