Sunday, November 16, 2025
Homeగ్యాలరీRaashii Khanna: వైట్ డ్రెస్‌లో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న రాశి ఖన్నా

Raashii Khanna: వైట్ డ్రెస్‌లో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న రాశి ఖన్నా

Raashii Khanna latest photos: టాలీవుడ్ టాప్ బ్యూటీ రాశి ఖన్నా తన హాట్ నెస్ తో నెట్టింట హీట్ పెంచుతోంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో సొగసులు ఆరబోసింది. అవి కాస్త నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి రాశి ఖన్నా.
గతేడాది యోధ, ది సబర్మతి రిపోర్ట్, అరణ్మనై 4 వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.
వీలు చిక్కినప్పుడల్లా ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది.
తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
2014లో ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశి.
ఈమె 1990 నవంబరు 30న ఢిల్లీలో జన్మించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad