Sunday, November 16, 2025
Homeగ్యాలరీSaiee Manjrekar: సొగసులతో సెగలు రేపుతున్న దబాంగ్ బ్యూటీ

Saiee Manjrekar: సొగసులతో సెగలు రేపుతున్న దబాంగ్ బ్యూటీ

Saiee Manjrekar Hot pics: టాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తుంది. ఈ భామ వయ్యారాలు ఓ రేంజ్ లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

సాయి మంజ్రేకర్‌ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె.
ఈ ముద్దుగుమ్మ దబంగ్ 3 సినిమా ద్వారా మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
వరుణ్ తేజ్ ‘ఘని’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత మేజర్, స్కంద వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
ఈ ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సాయి మంజ్రేకర్‌ తాజాగా అందాల మోత మోగించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad