Saturday, November 15, 2025
Homeగ్యాలరీSamyuktha Menon: సాగర తీరాన సంయుక్త .. తడిసిన అందాలతో తాపం పెంచేస్తోందిగా..

Samyuktha Menon: సాగర తీరాన సంయుక్త .. తడిసిన అందాలతో తాపం పెంచేస్తోందిగా..

Samyuktha Menon Beach Photos: భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ సాగర తీరంలో సొగసుల విందు చేసింది. ఈ ముద్దుగుమ్మ తడిసిన అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

సంయుక్త మీనన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.
భీమ్లా నాయక్, విరూపాక్ష, బింబిసార వంటి చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్ బాగా దగ్గరైన నటి సంయుక్త.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అర డజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.
అఖండ 2, స్వయంభూ, హైందవ, పూరీ సేతుపతి, బెంజ్ వంటి సినిమాలతోపాటు మరో రెండు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతోంది.
షూటింగ్ లో భాగంగా.. ఈ ముద్దుగుమ్మ వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2016లో ‘పాప్‌కార్న్’ అనే మలయాళం మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad