Homeగ్యాలరీShriya Saran Gallery: బాడీలో హీట్ ఎగిసిపడేలా.. హార్ట్‌బీట్ పెంచేలా!
Shriya Saran Gallery: బాడీలో హీట్ ఎగిసిపడేలా.. హార్ట్‌బీట్ పెంచేలా!
హీరోయిన్ శ్రియ శరణ్… ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది.
తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ తన గ్లామర్‌తో పిచ్చేక్కించే ఈ ముద్దుగుమ్మ..మరోసారి రెచ్చిపోయింది.
42ఏళ్ల వయసులోనూ మంచి ఫిజిక్‌ను మొయిన్ టైన్ చేస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేసింది.
తాజాగా శ్రియ బ్లూ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. థై షో చేస్తూ హాట్ పోజులు ఇచ్చింది.
వీటిని చూసిన నెటిజన్లు.. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే, వాట్ ఎ బ్యూటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఈ బ్యూటీ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.