Saturday, November 15, 2025
Homeగ్యాలరీSimrat Kaur: సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సిమ్రత్‌ కౌర్‌

Simrat Kaur: సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సిమ్రత్‌ కౌర్‌

Simrat Kaur Hot looks: టాలీవుడ్ నయా బ్యూటీ సిమ్రత్‌ కౌర్‌ తన గ్లామరస్ ఫోటోలతో యూత్ ను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో అందాల జాతర చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

టాలీవుడ్ కు ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. అలాంటి వారిలో సిమ్రత్‌ కౌర్‌ ఒకరు.
2017లో వచ్చిన ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత డర్టీ హరి, బంగార్రాజు, మాయా పేటిక వంటి సినిమాల్లో నటించింది.
అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. గదర్ 2, ది బెంగాల్ ఫైల్స్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
1997 జూలై 16న పంజాబ్ రాష్ట్రంలో జన్మించింది సిమ్రత్‌ కౌర్‌. ఈమె బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ బ్లాక్ టాప్ లో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad