HomeTop StoriesSreeleela: బ్లూ శారీలో శ్రీలీల అదిరిపోయే అందాల విందు

Sreeleela: బ్లూ శారీలో శ్రీలీల అదిరిపోయే అందాల విందు

Sreeleela Saree Photos: టాలీవుడ్ టాప్ బ్యూటీ శ్రీలీల శారీలో సొగసులు విందు చేసింది. ఈ చిన్నదానికి అందాలకు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల చీరకట్టులో సెగలు రేపుతోంది. ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.
శ్రీలీల మాస్ జాతర సినిమాతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ధమాకా సినిమా తర్వాత రవితేజ-శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్న కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.
ప్రస్తుతం ఈ చిన్నది ‘పరాశక్తి’ అనే సినిమాతో కోలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుంది.
తెలుగులో పవన్ కల్యాణ్ కు జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ తోపాటు బాలీవుడ్ లో అనురాగ్ బసుతో ఓ సినిమా చేస్తోంది.
2021లో ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. అంతకముందే ఈ అమ్మడు కన్నడలో మూడు సినిమాలు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News