Saturday, November 15, 2025
HomeTop StoriesAditi Rao Hydari: మెస్మరైజింగ్ లుక్స్ తో మాయ చేస్తున్న అదితి

Aditi Rao Hydari: మెస్మరైజింగ్ లుక్స్ తో మాయ చేస్తున్న అదితి

Aditi Rao Hydari latest Photoshoot: టాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైదరీ తన గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

అదితిరావు హైదరీ 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె రాజకుటుంబానిక చెందినది.
2006లో మమ్ముట్టి హీరోగా నటించిన ‘ప్రజాపతి’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఢిల్లీ 6, యే సాలి జిందగీ, రాక్‌స్టార్, మర్డర్ 3, ఖూబ్సూరత్, గుడ్డు రంగీలా, పద్మావత్ వంటి హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
2018లో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టి తొలి హిట్ ను అందుకుంది.
ఆ తర్వాత అంతరిక్షం, వి, మహాసముద్రం వంటి సినిమాల్లో నటించింది.
ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ ని 2024 మార్చి 27న వివాహం చేసుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad