Saturday, November 15, 2025
Homeగ్యాలరీAishwarya Arjun: అర్జున్ కూతురు అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..!

Aishwarya Arjun: అర్జున్ కూతురు అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..!

Aishwarya Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య సొగసుల విందు చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురుగా ఐశ్వర్య అర్జున్ అందరికీ సుపరిచితమే.
ఈ ముద్దుగుమ్మ 1992 ఫిబ్రవరి 10న కర్ణాటకలో బెంగళూరులో జన్మించింది.
ఐశ్వర్య 2013లో ‘పట్టాతు యానై’ అనే కోలీవుడ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తమిళ సహాయ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఐశ్వర్య వివాహం జూన్ 10న చెన్నైలో జరిగింది.
‘సీతా పయనం’ అనే సినిమాతో తన కూతురిని తెలుగు తెరకు పరిచయం చేశాడు అర్జున్. ఈ మూవీకి అతడే దర్శకుడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad