Homeగ్యాలరీAishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మి మత్తెక్కించే ఎద అందాలు చూశారా?

Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మి మత్తెక్కించే ఎద అందాలు చూశారా?

Aishwarya Lekshmi hot looks: మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి పరువాలతో కుర్రకారుకు ఎర వేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

ఐశ్వర్య లక్ష్మి..1991 సెప్టెంబరు 6న తిరువనంతపురంలో జన్మించింది.
ముఖ్యంగా మలయాళ, తమిళ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది.
2017లో ‘జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్’ అనే మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
2022లో సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ అనే మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ అనే సినిమాలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎద అందాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News