Sunday, November 16, 2025
Homeగ్యాలరీAishwarya Rajesh : ట్రెడిషినల్ లుక్ లో భాగ్యం.. కిర్రాక్ అంటున్న ఫ్యాన్స్..!

Aishwarya Rajesh : ట్రెడిషినల్ లుక్ లో భాగ్యం.. కిర్రాక్ అంటున్న ఫ్యాన్స్..!

ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాతో అరంగ్రేట్రం చేసిన అచ్చ తెలుగు పిల్ల.

- Advertisement -

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత చాలా ఇబ్బందులు పడింది.

తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం.. మంచి ఇమేజ్ తెచ్చుకుంది.

కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఐశ్వర్య.. మంచి పేరు తెచ్చుకుంది.

ఆతరువాత వరుసగా వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఈ బ్యూటీ ఎక్కువగా కాన్సప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ పైనే దృష్టి పెట్టింది. కమర్షియల్ సినిమాలకంటే కథ బాగుండే సినిమాలనే ఆమె ఒప్పుకుంటుంది.

తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ కొట్టి, మంచి జోష్ లో ఉన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో రెడ్ లెహంగాలో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

బ్యూటిఫుల్ అంటూ అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad