Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnjali: అంజలి వైపు ఓ లుక్కేయండి.. ఎంత బాగుందో..!

Anjali: అంజలి వైపు ఓ లుక్కేయండి.. ఎంత బాగుందో..!

Anjali: తెలుగు అమ్మాయి అంజలి తమిళ చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటి దక్షిణ భాషలు అన్నింటిలోనూ నటించింది. కమర్షియల్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో ఆకట్టుకుంటుంది.

తమిళ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి అంజలి.
దక్షిణ చిత్ర పరిశ్రమలైన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో చిత్రాలు చేసింది.
నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూనే స్పెషల్ సాంగ్స్ లలో కూడా ఆడిపాడింది.
అంజలి వెండితెరపైనే కాకుండా ఓటీటీల్లో కూడా తళుక్కుమంటుంది.
తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో కలిసి నటించింది.
తక్కువ నిడివి ఉన్న ప్రాధాన్యత పాత్రలకు సై అంటుంది అంజలి.
తాజాగా సోషల్ మీడియాలో తన కుక్కపిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad