Alia Bhatt Hot Photoshoot: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటనతోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంటుంది. తాజాగా, అలియా బ్లాక్ ఉలెన్ శాలువాతో కప్పిన స్టైలిష్ అవుట్ ఫిట్‌లో కనిపించింది. ఈ లుక్ కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.







