Saturday, November 15, 2025
Homeగ్యాలరీAlia Bhatt: వైట్ డ్రెస్ లో ఊరిస్తున్న అలియా

Alia Bhatt: వైట్ డ్రెస్ లో ఊరిస్తున్న అలియా

Alia bhatt latest Sills: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ వైట్ డ్రెస్ లో అందాలు వడ్డించింది. ఈపిక్స్ కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ మూవీ స్కీనింగ్ ను చూసేందుకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అందులో అలియా భట్ కూడా ఉన్నారు.
తాజాగా అలియా భట్ స్టిల్స్ వైరల్ గా మారాయి. వైట్ డ్రెస్ లో ఈ అమ్మడి అందాలు యూత్ మతిపొగొడుతున్నాయి.
సోషల్ మీడియాలో అలియాకు 86 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.
ఇటీవల కూతురు రాహా కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది అలియా. భవిష్యత్తులో తాను నటించే సినిమాల జోనర్‌ను పూర్తిగా మార్చుకోబోతున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం అలియా తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘లవ్ అండ్ వార్’, యశ్ రాజ్ ఫిలింస్ యెుక్క స్పై థ్రిల్లర్ ఆల్ఫా లో నటిస్తోంది.
రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అలియా.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad