Alia Bhatt: దసరా వేళ చీరకట్టులో ఆలియా భట్.. ట్రెడిషనల్ లుక్‌కి ఫిదా అవ్వాల్సిందే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. ఓ బిడ్డకి తల్లి అయినా ఆ క్యూట్‌నెస్, అందం ఇసుమంతైనా తగ్గలేదు. అందం, అభినయంతో ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
- Advertisement -
రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియాభట్.. చేసింది చిన్న పాత్రే అయినా లంగావోణీలో మన తెలుగమ్మాయే ఈ సీత అనిపించేంత హుందాతనంగా ఉంది.
రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియాభట్.. చేసింది చిన్న పాత్రే అయినా లంగావోణీలో మన తెలుగమ్మాయే ఈ సీత అనిపించేంత హుందాతనంగా ఉంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆలియా.. వారసత్వంగా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టినా తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది.
అయితే ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు రానప్పటికీ.. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.
తాజాగా, విజయదశమి పండుగని ఘనంగా జరుపుకొన్న ఆలియా.. చీరకట్టులో సింపుల్ లుక్‌తో సంప్రదాయంగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.