Saturday, November 15, 2025
Homeగ్యాలరీAllu Arjun: అల్లు వారి ఇంట వినాయక చవితి వేడుకలు.. తాతయ్యతో కలిసి అర్హ పూజలు..

Allu Arjun: అల్లు వారి ఇంట వినాయక చవితి వేడుకలు.. తాతయ్యతో కలిసి అర్హ పూజలు..

Vinayaka Chavithi 2025 Celebrations: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
పండుగను పురస్కరించుకుని ఆయన బార్య స్నేహలతా రెడ్డి, కుమారుడు అయాన్, కూతురు అర్హ సంప్రదాయ వస్త్రాల్లో మెరిశారు.
ఇంట్లో ప్రతిష్టించిన గణేశుడి విగ్రహానికి అల్లు అరవింద్ తో కలిసి పూజలు చేశారు.
అల్లు వారి ఇంట గణేష్ వేడుకలకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మరో పక్క మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్యతో కలిపి వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad