Saturday, November 15, 2025
Homeగ్యాలరీAmala Paul: ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన అమలా పాల్

Amala Paul: ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన అమలా పాల్

Amala Paul latest Photos: టాలీవుడ్ బ్యూటీ అమలా పాల్ చాలా రోజుల తర్వాత అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఫ్యాంట్ వేసుకోకుండా కేవలం టీషర్ట్ మాత్రమే వేసుకుని ఫోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

1991 అక్టోబర్ 26న కేరళలోనిఎర్నాకుళంలో జన్మించింది నటి అమలా పాల్. ఈమె అసలు పేరు అనఖ.
2009లో వచ్చిన ‘నీలతామర’ అనే మలయాళం చిత్రంలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
2011లో వచ్చిన ‘మైనా’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది.
అదే ఏడాది నాగచైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
గత కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలు చేయడం లేదు. చివరిగా పిట్టకథలు అనే మూవీలో నటించింది.
అమలా పాల్ 2014లో దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నటుడు జగత్‌ దేశాయ్ ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad