Sunday, November 16, 2025
Homeగ్యాలరీAmy Jackson: హాట్ లుక్స్ తో కేక పెట్టిస్తున్న ఎమీ జాక్సన్

Amy Jackson: హాట్ లుక్స్ తో కేక పెట్టిస్తున్న ఎమీ జాక్సన్

Amy Jackson Bold Show: కోలీవుడ్ బ్యూటీ ఎమీ జాక్సన్ తన గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా ఈ చిన్నది అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. మీరు కూడా ఓ లుక్కేయండి.

ఎమీ జాక్సన్ 1992 జనవరి 31న బ్రిటన్ లో జన్మించింది.
మోడల్ గా కెరీర్ ప్రారంచిన ఎమీ 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది.
2010లో ‘మద్రాస్ పట్టణం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
2014లో ‘ఎవడు’ మూవీతో తెలుగులో అడుగుపెట్టింది.
ఈమె తెలుగు కంటే కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది.
ఆంగ్ల నటుడు ఎడ్ వెస్ట్‌విక్ను 2024 ఆగస్టు 25న వివాహం చేసుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad